(Source: ECI | ABP NEWS)
Telugu TV Movies Today: ఈ ఆదివారం (నవంబర్ 09) స్మాల్ స్క్రీన్‌లో సందడి చేసే సినిమాలివే... ఆలస్యమెందుకు, లిస్ట్ చూసేయండి
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (09.11.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (నవంబర్ 09) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఊపిరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జైలర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైమా అవార్డ్స్’ (ఈవెంట్)
సాయంత్రం 6 గంటలకు- ‘రేసుగుర్రం’
రాత్రి 9.30 గంటలకు- ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బటర్ ప్లై’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘జవాన్’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంకొక్కడు’
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి’
ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘థగ్ లైఫ్’ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
సాయంత్రం 5 గంటలకు- ‘పుష్ప 2 ది రూల్’
రాత్రి 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
రాత్రి 11 గంటలకు- ‘పోలీసోడు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘S R కల్యాణమండపం’
ఉదయం 9.30 గంటలకు - ‘బెట్టింగ్ బంగార్రాజు’
రాత్రి 10.30 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 9 గంటలకు- ‘భగవంత్ కేసరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘సుప్రీమ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మార్గన్’ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 8.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గానీ’
ఉదయం 7 గంటలకు- ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’
ఉదయం 9 గంటలకు- ‘మత్తు వదలరా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సామజవరగమన’
సాయంత్రం 6 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
రాత్రి 9 గంటలకు- ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’
Also Read : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విజయదశమి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘బాస్ ఐ లవ్ యూ’
ఉదయం 11 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యముడికి మొగుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘మహానటి’
రాత్రి 8 గంటలకు- ‘టక్ జగదీశ్’
రాత్రి 11 గంటలకు- ‘బాస్ ఐ లవ్ యూ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పున్నమి నాగు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ముగ్గురు ముగ్గురే’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఫోర్ ఫ్రెండ్స్’
ఉదయం 7 గంటలకు- ‘మేస్త్రీ’
ఉదయం 10 గంటలకు- ‘బందోబస్త్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఢీ’
సాయంత్రం 4 గంటలకు- ‘నేనింతే’
సాయంత్రం 7 గంటలకు- ‘చెన్నకేశవరెడ్డి’
రాత్రి 10 గంటలకు- ‘మిస్టర్ పెళ్లాం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘వద్దు బావ తప్పు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భైరవద్వీపం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘కిల్లర్’
రాత్రి 10.30 గంటలకు- ‘గుణ 369’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఘటోత్కచుడు’
ఉదయం 7 గంటలకు- ‘కాంచనగంగ’
ఉదయం 10 గంటలకు- ‘మనిషికో చరిత్ర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆడదే ఆధారం’
సాయంత్రం 4 గంటలకు- ‘మన ఊరి పాండవులు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఓ భామ అయ్యో రామ’ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కింగ్‌స్టన్’
ఉదయం 7 గంటలకు- ‘మైఖేల్’
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బొమ్మరిల్లు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 9 గంటలకు- ‘శివ వేద’
Also Read: 'జటాధర' ఓపెనింగ్ డే కలెక్షన్స్... సుధీర్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్?





















