అన్వేషించండి

ABP Desam Top 10, 7 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 7 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Karnataka CM Siddaramaiah: చొక్కా విప్పమన్నారని గుళ్లోకి వెళ్లలేదు, బయటే మొక్కి వచ్చేశా - సీఎం కీలక వ్యాఖ్యలు

    Karnataka CM Siddaramaiah: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదానికి తెర లేపారు.  Read More

  2. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. Jio Free Data: 21 జీబీ వరకు డేటా ఫ్రీగా ఇస్తున్న జియో - ఆఫర్ కోసం ఏం చేయాలి?

    ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఉచితంగా డేటా అందిస్తుంది. Read More

  4. Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు, సెలవులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

    భారీవర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితి ఉంటే, ఆ జిల్లాధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. Read More

  5. ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రివ్యూలు, ‘ఉస్తాద్’ షూటింగ్‌కు పవన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Mrunal Thakur: మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ‘సీతారామం’ బ్యూటీ దశ తిరిగినట్టేనా?

    అందాల తార మృణాల్‌ ఠాకూర్‌ అదిరిపోయే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. Read More

  7. US Open 2023: ఫెదరర్ రికార్డ్ బ్రేక్ చేసిన జకోవిచ్ - అల్కరాజ్ కేక - సెమీస్‌కు బోపన్న జోడీ

    యూఎస్ ఓపెన్ - 2023లో రెండో సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్స్‌కు చేరాడు. ఈ క్రమంలో అతడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. Read More

  8. Hima das Suspended: హిమాదాస్‌పై నిషేధం! నాడా రూల్స్‌ ఉల్లంఘనే రీజన్‌

    Hima das Suspended: అనతి కాలంలోనే పరుగుల రాణిగా గుర్తింపు పొందిన హిమాదాస్‌కు షాక్‌! నేషనల్‌ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై ఏడాది వరకు నిషేధం విధించినట్టు తెలిసింది. Read More

  9. Breast Cancer: రొమ్ము క్యాన్సర్ కనిపెట్టే మమోగ్రాఫ్, అల్ట్రా సౌండ్ పరీక్షల గురించి తెలుసా?

    రొమ్ము క్యాన్సర్ ని గుర్తించడంలో కీలకమైన పరీక్షలు మమోగ్రామ్, అల్ట్రా సౌండ్. Read More

  10. G20 Summit 2023: జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్‌ ప్లాన్‌ భళా!

    మన దేశంలోని డిజిటల్ కెపాసిటీస్‌పై అవగాహన కల్పించడం అందులో ఒకటి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget