అన్వేషించండి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Telangana News: తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Source : Twitter (X)
Telangana Tenth Exam Schedule Released: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకూ నిర్వహించనున్నారు.
పూర్తి షెడ్యూల్ ఇదే..
- మార్చి 21న (శుక్రవారం) - ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 22న (శనివారం) - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 24న (సోమవారం) - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మార్చి 26న (బుధవారం) - గణితం
- మార్చి 28న (శుక్రవారం) - సైన్స్ (ఫిజికల్ సైన్స్)
- మార్చి 29న (శనివారం) - సైన్స్ (బయాలజీ)
- ఏప్రిల్ 2న (బుధవారం) - సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 3న (గురువారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 1
- ఏప్రిల్ 4న (శుక్రవారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 2
Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion