అన్వేషించండి

Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌పై ( Sanju Samson ) నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. థ్యాంక్యూ సంజూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 పరుగులే చేసినా.. గత ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియాకు దక్కని ఆరంభాన్ని అందించాడు.

ముఖ్యంగా డకౌట్ల బాధ నుంచి టీమిండియాను గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు ఓపెనర్లు డకౌటయ్యారు. ఇందులో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) మూడు సార్లు డకౌటైతే.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) సున్నాకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ బాధ్యత తీసుకోని ఆడడంతో, అభిషేక్ శర్మ క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం లభించింది. ఆ తర్వాత అభిషేక్ చెలరేగడంతో తొలి వికెట్‌కు 3.4 ఓవర్లలోనే 48 పరుగుల భాగస్వామ్యం లభించింది. 

ఈ టోర్నీలోని పవర్ ప్లేలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అయిన ఇషాన్, అభిషేక్, తిలక్‌లకు ఆఫ్‌ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు చేయకుండా కట్టడి చేసారు ప్రత్యర్థ్ది బౌలర్లు. దాంతో రైట్ హ్యాండ్ బ్యాటరైన శాంసన్‌ను ఆడించడం మంచింది అని భావించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అందులో భాగంగానే రింకూ సింగ్‌ను తప్పించి సంజూను ఓపెనర్‌గా ఆడించింది.

ఆట వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

 IPL 2026 KKR VS PBKS Match Called Off: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget