గురుకులాల్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయో, ఏం జరుగుతుందో అన్నీ బయటకొస్తాయని బల్మూరి వెంకట్ అన్నారు.