By: ABP Desam | Updated at : 16 Feb 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 16 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Pakistan Economic Crisis: దేశం దివాళా తీస్తున్నా బ్రాండెడ్ కాఫీ కోసం క్యూ,వందలు పోసి కొంటున్న జనం
Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో బ్రాండెడ్ కాఫీ కోసం జనాలు క్యూ కడుతున్నారు. Read More
WhatsApp Update: ఇకపై వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు - సరికొత్త ఫీచర్ వచ్చేసింది
వాట్సాప్ ‘కెప్ట్ మెసేజెస్’ అనే సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో డిజప్పియర్ మెసేజ్ లను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More
Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More
TS Schools: సర్కారు బడిలో 'సారు' లేడు, 21 శాతం స్కూళ్లలో 'ఒకే' ఒక్కడు!
రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 30,723 ఉండగా వాటిలో 6,392 చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. Read More
Swara Bhaskar Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ - కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ రహస్యంగా వివాహం చేసుకుంది. Read More
Ant Man 3 Reviews : మార్వెల్ చరిత్రలో మరో చెత్త సినిమా - 'యాంట్ మ్యాన్ 3'కి బ్యాడ్ రివ్యూలు
Ant Man 3 Review : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో వస్తున్న 31వ సినిమా 'యాంట్ మ్యాన్ 3'. అమెరికాలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే, నెగిటివ్ టాక్ ఎక్కువ వినబడుతోంది. Read More
Harry Brook: రికార్డుల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ - సన్‌రైజర్స్ ఫుల్ హ్యాపీ!
హ్యారీ బ్రూక్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డుతో దూసుకుపోతున్నాడు. Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
Diabetes: మీకు తెలుసా? పప్పుధాన్యాలు డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయట, ఎలాంటివి తీసుకోవాలంటే..
పప్పు కూర రుచిగా ఉంటుంది. ఇవి మధుమేహులకు చక్కని ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. Read More
No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా కట్టరు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. Read More
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!
Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత