News
News
X

WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!

మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది?

FOLLOW US: 
Share:

WPL Auction 2023 Full List: మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ వేలం ముంబైలో ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. ఈ వేలంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ జట్ల నుంచి 448 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఐదు ఫ్రాంచైజీలకు 90 మంది క్రికెటర్లను మాత్రమే ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది.

ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చారు. అన్‌క్యాప్ట్ క్రికెటర్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, రూ.20 లక్షలుగా ఉంది. ఇక క్యాప్డ్ క్రికెటర్లకు మాత్రం రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌ను నిర్ణయించారు.

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోయిన క్రికెటర్లు, వారిని కొన్న ఫ్రాంచైజీల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన – రూ 3.4 కోట్లు
సోఫీ డివైన్ (NZ) - రూ. 50 లక్షలు
ఎల్లీస్ పెర్రీ (AUS) – రూ. 1.7 కోట్లు
రేణుకా సింగ్ - రూ. 1.5 కోట్లు
రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లు
ఎరిన్ బర్న్స్ (AUS) – రూ. 30 లక్షలు
దిశా కసత్ - రూ. 10 లక్షలు
ఇంద్రాణి రాయ్ - రూ. 10 లక్షలు
శ్రేయాంక పాటిల్ – రూ. 10 లక్షలు
కనికా అహుజా – రూ. 35 లక్షలు
ఆశా శోబన – రూ. 10 లక్షలు
హీథర్ నైట్ - రూ. 40 లక్షలు
డేన్ వాన్ నీకెర్క్ - రూ. 30 లక్షలు
ప్రీతి బోస్ - రూ. 30 లక్షలు
పూనమ్ ఖేమ్నార్ - రూ. 10 లక్షలు
కోమల్ జంజాద్ - రూ. 25 లక్షలు

ముంబై ఇండియన్స్
హర్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లు
నాట్ స్కీవర్-బ్రంట్ (ENG) – రూ. 3.2 కోట్లు
అమేలియా కెర్ (NZ) – రూ. 1 కోట్లు
పూజా వస్త్రాకర్ - రూ 1.9 కోట్లు
యాస్తిక భాటియా - రూ 1.5 కోట్లు
హీథర్ గ్రాహం (AUS) – రూ. 30 లక్షలు
ఇస్సీ వాంగ్ - రూ. 30 లక్షలు
అమంజోత్ కౌర్ - రూ. 50 లక్షలు
ధారా గుజ్జర్ - రూ. 10 లక్షలు
సైకా ఇషాక్ - రూ. 10 లక్షలు
హీలీ మాథ్యూస్ (WI) – రూ. 40 లక్షలు
క్లో ట్రయాన్ - రూ. 30 లక్షలు
హుమైరా కాజీ – రూ. 10 లక్షలు
ప్రియాంక బాల - రూ. 20 లక్షలు

గుజరాత్ జెయింట్స్
ఆష్ లక్షలు గార్డనర్ (AUS) – రూ. 3.2 కోట్లు
బెత్ మూనీ (AUS) – రూ. 2 కోట్లు
సోఫియా డంక్ లక్షలు (ENG) - రూ. 60 లక్షలు
స్నేహ రానా - రూ 75 లక్షలు
అన్నాబెల్ సదర్లాండ్ (AUS) - రూ. 70 లక్షలు
డియాండ్రా డాటిన్ (WI) - రూ. 60 లక్షలు
హర్లీన్ డియోల్ - రూ. 40 లక్షలు
సబ్బినేని మేఘన -  రూ. 40 లక్షలు
మాన్సీ జోషి – రూ. 30 లక్షలు
దయాళన్ హేమలత – రూ. 30 లక్షలు
మోనికా పటేల్ - రూ. 30 లక్షలు
జార్జియా వేర్‌హామ్ (AUS) – రూ. 75 లక్షలు
దయాళన్ హేమలత – రూ. 30 లక్షలు
తనూజా కన్వర్ – రూ. 50 లక్షలు
సుష్మా వర్మ - రూ. 60 లక్షలు
హర్లీ గాలా – రూ. 10 లక్షలు
అశ్వని కుమారి – రూ. 35 లక్షలు
పరుణికా సిసోడియా – రూ. 10 లక్షలు

యూపీ వారియర్స్
సోఫీ ఎక్లెస్టోన్ (ENG)- రూ. 1.8 కోట్లు
దీప్తి శర్మ – రూ. 2.6 కోట్లు
తహ్లియా మెక్‌గ్రాత్ (AUS) – రూ. 1.4 కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ (SA) – రూ. 1 కోట్లు
అలిస్సా హీలీ (AUS) - రూ. 70 లక్షలు
అంజలి సర్వాణి - రూ. 55 లక్షలు
రాజేశ్వరి గయాక్వాడ్ - రూ. 40 లక్షలు
శ్వేతా సెహ్రావత్ - రూ. 40 లక్షలు
పార్షవి చోప్రా - రూ. 10 లక్షలు
ఎస్ యశశ్రీ - రూ 10 లక్షలు
కిరణ్ నవ్‌గిరే - రూ. 30 లక్షలు
గ్రేస్ హారిస్ (AUS) – రూ. 75 లక్షలు
దేవికా వైద్య - రూ. 1.4 కోట్లు
లారెన్ బెల్ - రూ. 30 లక్షలు
లక్ష్మీ యాదవ్ - రూ. 10 లక్షలు
సిమ్రాన్ షేక్ - రూ. 10 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్
జెమిమా రోడ్రిగ్స్ - రూ. 2.2 కోట్లు
మెగ్ లానింగ్ (AUS) – రూ. 1.1 కోట్లు
షఫా లక్షలు వర్మ – రూ. 2 కోట్లు
టిటాస్ సాధు - రూ. 25 లక్షలు
రాధా యాదవ్ - రూ. 40 లక్షలు
శిఖా పాండే - రూ. 60 లక్షలు
మారిజానే కాప్ (SA) - రూ 1.5 కోట్లు
ఆలిస్ క్యాప్సీ - రూ. 30 లక్షలు
తారా నోరిస్ - రూ. 10 లక్షలు
లారా హారిస్ (AUS) – రూ. 45 లక్షలు
జసియా అక్తర్ - రూ. 20 లక్షలు
మిన్ను మణి – రూ. 30 లక్షలు
తానియా భాటియా – రూ. 30 లక్షలు
పూనమ్ యాదవ్ – రూ.30 లక్షలు
జెస్ జోనాసెన్ - రూ. 50 లక్షలు
స్నేహ దీప్తి – రూ. 30 లక్షలు
అరుంధతి రెడ్డి – రూ. 30 లక్షలు
అపర్ణ మండల్ - రూ. 10 లక్షలు

Published at : 13 Feb 2023 10:33 PM (IST) Tags: Harmanpreet Kaur IPL Auction 2023 WPL 2023 ‎WPL Player Auction 2023 Womens IPL Auction 2023

సంబంధిత కథనాలు

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!