ABP Desam Top 10, 16 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 16 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Apple iPhone 14 Pro: ఐఫోన్ 14 వినియోగదారులకు షాక్, ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు!
ఆపిల్ ఐఫోన్ 14 వినియోగదారులు పలు రకాల బ్యాటరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే ఆపిల్ లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవడంతో షాక్ అవుతున్నారు. Read More
Android Risk Alert: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం వార్నింగ్, వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ముప్పు తప్పదట!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని వెర్షన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. వెంటనే సదరు వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. Read More
ANGRAU: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సు, ఇంటర్ అర్హత చాలు
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More
జపాన్‌కు చేరిన ‘జైలర్’ క్రేజ్ - ‘కావాలా’ అంటూ స్టెప్పులేసిన అంబాసిడర్!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలా’ పాటకు జపనీస్ అంబాసిడర్ కాలు కదిపారు. Read More
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ - ‘దేవర’లో ‘భైర’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Ghee: వీటిని నెయ్యితో కలిపి తీసుకుంటే ఏ మందులూ వాడక్కర్లేదు
ఎన్నో చిన్న చిన్న రోగాలకి ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా నయం చేసుకోవచ్చు. అవన్నీ మన కిచెన్ లోనే లభిస్తాయి Read More
Vishwakarma Scheme: గుడ్‌న్యూస్! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం
Vishwakarma Scheme: సెంట్రల్ కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది. Read More