అన్వేషించండి

ABP Desam Top 10, 5 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 5 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Revanth Reddy: అమిత్‌ షాతో రేవంత్ రెడ్డి భేటీ, విజ్ఞప్తులతో వినతి పత్రం

    Revanth Reddy Delhi Tour: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. Read More

  2. Vivo X100 Series: కెమెరాలే అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - రేటు వింటే మాత్రం షాకే!

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  3. Redmi Note 13 5G Series: మోస్ట్ అవైటెడ్ రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Redmi Note 13 5G Series Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను లాంచ్ చేసింది. దీని వివరాలు ఇవే. Read More

  4. AP Sankranthi Holidays: ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు సంక్రాంతి పండగ సెలవులు ఎన్నిరోజులంటే?

    Sankranti Holidays In AP: ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈసారి ఏపీలోని పాఠశాలలకు 4 నుంచి 6 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. Read More

  5. Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే

    థియేటర్లలోకి సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు చూస్తే... ఆరేడు వరకు సందడి చేసేలా ఉన్నాయి. అయితే... అన్ని సినిమాల్లో ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏమిటో తెలుసా? Read More

  6. Pregnant Before Marriage: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

    పెళ్లి తర్వాత పిల్లలకు జన్మ ఇవ్వడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయం. ఈ హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందు గర్భం దాల్చారు. ఆ టాప్ 10 అందాల భామలు ఎవరో తెలుసుకోండి Read More

  7. Hockey Olympic Qualifiers 2024: మహిళల హాకీ జట్టుకు షాక్‌,కీలక టోర్నీ ముందు వైస్‌ కెప్టెన్ దూరం

    Hockey Olympic Qualifiers 2024: రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీకి... జట్టు వైస్‌ కెప్టెన్‌ వంద‌న కటారియా దూర‌మైంది. Read More

  8. WFI controversy: జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్‌ కమిటీ

    Wrestlers protest at Jantar Mantar:దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జూనియర్‌ రెజ్లర్ల ఆందోళనతో అడ్‌హక్‌ కమిటీ స్పందించింది. ఆరు వారాల్లో అండర్‌ -15, అండర్‌ – 20 నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌. Read More

  9. Skin Care with Glycerin : గ్లిజరిన్​తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది

    Glycerin Benefits : మీకు స్కిన్​ కేర్​లో గ్లిజరిన్ ఉపయోగించకపోతే ఇక నుంచి అయినా దానిని మీ రోటీన్​లో చేర్చుకోండి. ఎందుకంటే దీనితో మీ స్కిన్​ ఎన్ని బెనిఫిట్స్ పొందుతుందో తెలుసా? Read More

  10. Gautam Adani: డబ్బు సంపాదనలో మస్క్‌ను మించిన అదానీ - అంబానీకి కూడా చేతకాలేదు

    Adani News: అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Adani Group’s Market Capitalisation) ఒక్కరోజులో రూ.64,500 కోట్లు పెరిగింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
Telangana Ration Card Latest News: రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.