అన్వేషించండి

Pregnant Before Marriage: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

పెళ్లి తర్వాత పిల్లలకు జన్మ ఇవ్వడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయం. ఈ హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందు గర్భం దాల్చారు. ఆ టాప్ 10 అందాల భామలు ఎవరో తెలుసుకోండి

తాప్సీని 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. 'నేనింకా గర్భవతి కాలేదు' అని ఆమె సమాధానం చెప్పారు. తాప్సీ జవాబు వైరల్ అవ్వడమే కాదు... కొత్త చర్చకు దారి తీసింది. ఆలియా భట్ మీద ఆవిడ సెటైర్ వేశారని హిందీ సినిమా జనాలు అభిప్రాయపడ్డారు. జూన్‌లో తాను గర్భవతి అని ఆలియా చెప్పారు. జూలైలో తాప్సీ ఈ సమాధానం చెప్పారు. 

ఆలియా భట్ మీద తాప్సీ పన్ను సెటైర్ వేశారా? లేదా? అనేది పక్కన పెడితే... పెళ్ళికి ముందు గర్భవతి కావడంతో రణబీర్ కపూర్, ఆలియా ఆగమేఘాల మీద ఏడడుగులు వేశారని బాలీవుడ్ గుసగుస. అలియా బాటలో అమలా పాల్ సైతం నడిచారని సౌత్ జనాలు అభిప్రాయ పడుతున్నారు.

నవంబర్ 6న అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. జనవరి 3న తాను గర్భవతి అని ఆమె వెల్లడించారు. పెళ్లైన రెండు నెలలకు గర్భవతి కావడం ఏమిటి? అని జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అమలా పాల్ మాత్రమే కాదు... పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్ల జాబితా పెద్దగా ఉంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amala Paul (@amalapaul)

ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్న ఇలియానా
సౌత్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుని, ఆ తర్వాత హిందీకి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానా. తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా అనౌన్స్ చేసిన సమయానికి ఆమెకు పెళ్లి కాలేదు. ఆగస్టులో బిడ్డకు జన్మ ఇస్తే... మేలో పెళ్లి చేసుకున్నారు. మలయాళీ భామ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పూర్ణ (షమ్నా ఖాసీం) సైతం ఈ జాబితాలో ఉన్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. గర్భవతి అని తెలియడంతో ఆమె పెళ్లి చేసుకున్నారట.

Also Read: తండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

అబ్బాయి పుట్టిన ఐదేళ్ళకు పెళ్లి చేసుకున్న రేణూ దేశాయ్!
'బద్రి'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ జంటగా నటించారు. సినిమాతో మొదలైన ఇద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. చాలా ఏళ్ళు సహ జీవనం చేశారు. అబ్బాయి అకిరా నందన్ 2004లో జన్మిస్తే... 2009లో పవన్, రేణు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్నారనుకోండి. ఈ జాబితాలో శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్, సారిక కూడా ఉన్నారు. శృతి జన్మించిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Also Read'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా

అతిలోక సుందరి శ్రీదేవి సైతం పెళ్లికు ముందు గర్భవతి!
బోనీ కపూర్, శ్రీదేవి వివాహం జరిగే సమయానికి అతిలోక సుందరి శ్రీదేవి 7 నెలల గర్భవతి. ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ... మొదటి భార్య మోనా నుంచి బోనీకి విడాకులు రాకపోవడంతో ఏడడుగులు వేయడం ఆలస్యమైంది. ఆ విషయాన్ని శ్రీదేవి పబ్లిగ్గా చెప్పారు.

పెళ్ళికి ముందు గర్భవతి అయిన హిందీ హీరోయిన్లు ఎవరంటే?
క్రికెటర్ హార్దిక్ పాండ్య, హిందీ సినిమాల్లో ప్రత్యేక గీతాలతో పాపులరైన సెర్బియా భామ నటాషా మే 31, 2020లో పెళ్లి చేసుకున్నారు. జూలైలో తల్లిదండ్రులు అయ్యారు. వివాహానికి ముందు నటాషా గర్భవతి అన్నమాట. దియా మీర్జా, నేహా దుపియా, కొంకణా సేన్ శర్మ, సెలీనా జైట్లీ, నీనా గుప్తా, అమృతా అరోరా, మహిమా చౌదరి సైతం పెళ్లికి ముందు గర్భవతులు అయ్యారు.

Also Readమహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
Amritha Aiyer:  శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Embed widget