Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (8.03.2026) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (మార్చి 08) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’
ఉదయం 9 గంటలకు- ‘మురారి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ధృవ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘లెజెండ్’
సాయంత్రం 6 గంటలకు- ‘నువొస్తానంటే నేనొద్దంటానా’
రాత్రి 9.30 గంటలకు- ‘లియో’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘నమో వేంకటేశ’
ఉదయం 7 గంటలకు- ‘ఆర్ ఆర్ ఆర్’
ఉదయం 11 గంటకు - ‘ఆదివారం స్టార్ మా పరివారం - స్టార్ వార్స్’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘పుష్ప’
సాయంత్రం 4.30 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘కె-ర్యాంప్’
రాత్రి 9 గంటలకు- ‘బిబి జోడి’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రుద్రమదేవి’
ఉదయం 9.30 గంటలకు - ‘యశోద’
రాత్రి 10.30 గంటలకు- ‘యశోద’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘గేమ్ చేంజర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మదరాసి’
ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్యూటీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భగవంత్ కేసరి’
సాయంత్రం 6 గంటలకు- ‘శంబాల’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘భాగమతి’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శాకిని డాకిని’
సాయంత్రం 6 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 9 గంటలకు- ‘మట్టికుస్తీ’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘నోటా’
ఉదయం 11 గంటలకు- ‘ఐశ్వర్యాభిమస్తు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘విఐపి 2’
సాయంత్రం 5 గంటలకు- ‘వీడింతే’
రాత్రి 7.30 గంటలకు- ‘ఎందుకంటే ప్రేమంట’
రాత్రి 11 గంటలకు- ‘నోటా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అడవి రాముడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరాధన’ (ఏఎన్ఆర్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోల్ మాల్’
ఉదయం 7 గంటలకు- ‘యమజాతకుడు’
ఉదయం 10 గంటలకు- ‘పాగల్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శంభో శివ శంభో’
సాయంత్రం 4 గంటలకు- ‘కలెక్టర్ గారి భార్య’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒక్కడు’
రాత్రి 10 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళాం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘6 టీన్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జేబు దొంగ’
సాయంత్రం 6.30 గంటలకు- ‘కొండవీటి సింహం’
రాత్రి 10.30 గంటలకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడది’
ఉదయం 7 గంటలకు- ‘మయూరి’
ఉదయం 10 గంటలకు- ‘అమ్మ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బడ్జెట్ పద్మనాభం’
సాయంత్రం 4 గంటలకు- ‘చిన్న కోడలు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఓ భార్య కథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రౌడీ బాయ్స్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తండేల్’
ఉదయం 7 గంటలకు- ‘మగవాళ్ళకి మాత్రమే’
ఉదయం 9 గంటలకు- ‘శివంగివే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఓదెల 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాక్షసి’
రాత్రి 6 గంటలకు- ‘వకీల్ సాబ్’
Movies in TV Channels on మార్చి 8th, Sunday
ట్రెండింగ్ వార్తలు



















