అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!

Allu Arjun Sneha Wedding Anniversary: తన భార్య స్నేహారెడ్డికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎందుకో తెలుసా?

పాన్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). దేశానికి రాజైనా భార్యకు మాత్రం భర్తే కదా! బర్త్ డే, మ్యారేజ్ డే వంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం బన్నీకి అలవాటు. ఈ ఏడాది మ్యారేజ్ డే ఆయనకు ఇంకా స్పెషల్. దాంతో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ విషయంలోకి వెళితే... 

అల్లు అర్జున్ - స్నేహ వివాహ బంధానికి 15 ఏళ్లు!
Allu Arjun Gifts Benz Car To Wife Sneha Reddy: మార్చి 6న అల్లు శిరీష్ పెళ్లి జరిగింది. నయనికా రెడ్డితో ఆయన ఏడు అడుగులు వేశారు. అల్లు, కొణిదెల కుటుంబాలు ఆ పెళ్లి వేడుకలో బిజీ బిజీగా ఉన్నాయ్. టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రిటీలు సైతం హాజరు అయ్యారు. అల్లు - కొణిదెల కుటుంబాలు ఒక్క చోట చేరడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అసలు విషయం ఏమిటంటే... సరిగ్గా 15 సంవత్సరాల క్రితం, మార్చి 6న స్నేహా రెడ్డితో అల్లు అర్జున్ పెళ్లి జరిగింది.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

అల్లు అర్జున్‌తో ఈ 15 ఏళ్ళ కాలంలో ప్రేమతో నిండిన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నామని అల్లు స్నేహా రెడ్డి పేర్కొన్నారు. తనకు కుటుంబమే సర్వసమని తెలిపారు. నా ప్రతి అధ్యాయంలోనూ భాగస్వామిగా ఉన్నందుకు థాంక్యూ అంటూ బన్నీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు స్నేహా. ఆమెకు ఖరీదైన బెంజ్ కారును భార్యకు బహుమతిగా ఇచ్చారు బన్నీ. బెంజ్ కారును ఇంటికి తీసుకు వచ్చి భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్... తన తండ్రి అల్లు అరవింద్, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ సమక్షంలో కారు తాళాలు స్నేహారెడ్డికి అందించారు. 

Also ReaddVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరొక సినిమా అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ సినిమా అంటే పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భిన్నమైన కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు.

Also ReadVijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Ananya Nagalla: వల్గర్ కంటెంట్ షేర్ చేయలేదు... క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల
వల్గర్ కంటెంట్ షేర్ చేయలేదు... క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Embed widget