అన్వేషించండి

Ustaad Bhagat Singh Trailer Tease: దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌

Ustaad Bhagat Singh Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దానికి ముందు ట్రైలర్ టీజ్ పేరుతో కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మార్క్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. దానికి ముందు ట్రైలర్ టీజ్ పేరుతో కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ నుంచి ఆయన మార్క్ డైలాగులతో కూడిన గ్లింప్స్‌ విడుదలైంది. అది అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 

భగవద్గీత కాదు... ఇది భగత్ గీత!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా, అందులో డైలాగులు ఇప్పటికీ అభిమానుల నోట వినిపిస్తూ ఉంటాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోనూ అంతకు మించి డైలాగులు ఉంటాయని అర్థం అవుతోంది.

వాయిస్ ఓవర్‌లో భగవద్గీత వినిపిస్తూ ఉంటే... తెరపై పవన్ పవర్ ఫుల్ అవతార్ చూపించారు. ఆ వాయిస్ ఆగిన తర్వాత 'ఇప్పటి వరకు విన్నది భగవద్గీత. ఇది భగత్ గీత. దమ్మునోడు దాటొచ్చు' అని తనదైన శైలిలో పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దీనికి తమన్ మాంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

మార్చి 19వ తేదీన థియేటర్లలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా... ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also ReadVijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పార్థిబన్ విలన్. ఈ చిత్రానికి కథనం: కె. దశరథ్ - రమేష్ రెడ్డి, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ - చంద్ర మోహన్, కూర్పు: కార్తిక శ్రీనివాస్, కళ: ఆనంద్ సాయి, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఆర్. చంద్రశేఖర్ - దినేష్ నరసింహన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై, ఫైట్స్: రామ్ లక్ష్మణ్ - నబకాంత్ - పృథ్వీ.

Also Read: Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR On Pawan Kalyan: పవన్ కోలుకుంటున్నారు - భార్య అన్నా పోస్ట్... త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ సహా ప్రముఖుల ఆకాంక్ష
పవన్ కోలుకుంటున్నారు - భార్య అన్నా పోస్ట్... త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ సహా ప్రముఖుల ఆకాంక్ష
PM Modi on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు సహా ప్రముఖుల ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు సహా ప్రముఖుల ఆకాంక్ష
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Embed widget