ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా పెళ్లి ఫోటోలకు ముందు... ఆమె అందాన్ని చూడాలంటే ఈ టాప్ 10 పిక్స్ మీద లుక్ వేయాల్సింది. ఐరా ఖాన్‌కు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఈత కొట్టాలంటే బికినీ వేయాలి కదా! ఆ బికినీలో ఆమిర్ కుమార్తె. ఐరా ఖాన్ థియేటర్ డైరెక్టర్. స్టేజి షోలకు దర్శకత్వం వహించారు. అదీ సంగతి! తాను సినిమాల్లోకి వచ్చేది లేదని ఓసారి ఐరా ఖాన్ చెప్పారు. అంటే... యాక్టింగ్ చేయనని చెప్పారు. అప్పుడప్పుడూ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర దిగిన ఫోటోలను ఐరా ఖాన్ షేర్ చేస్తుంటారు. ఐరా ఖాన్ ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. ఒక విధంగా ఆ ఫిట్నెస్ మీద ప్రాణం ఆమెను నుపుర్ శిఖరేకు దగ్గర చేసింది. ఆమిర్ ఖాన్‌కు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడానికి నుపుర్ శిఖరే వచ్చినప్పుడు ఐరాతో పరిచయమై, అది ప్రేమ పెళ్ళికి దారి తీసింది. చీరలో ఐరా ఖాన్ చాలా చక్కగా ఉన్నారు కదూ! ఆఫీసుకు వెళ్లే మోడ్రన్ మహిళలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు. క్యాజువల్ డ్రస్ లో కూడా ఐరా ఖాన్ చాలా చక్కగా ఉన్నారు. స్నేహితులతో బీచ్‌లో బికినిలో ఐరా ఖాన్ (all images courtesy: khan.ira/instagram)