By: ABP Desam | Updated at : 23 Feb 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 23 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Ideas of India: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సుకి ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి, కార్పొరేట్ కల్చర్‌పై కీలక ప్రసంగం
Ideas of India: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి పాల్గొననున్నారు. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!
గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More
First Class Admissions: ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. Read More
Taraka Ratna: ప్రభాస్ ‘Project K’లో తారకరత్నకీలక పాత్ర, నిర్మాత అశ్వని దత్ ఏం చెప్పారంటే?
నిర్మాత అశ్వని తారకరత్నకు సంబంధించిన కీలక విషయం వెల్లడించారు. ప్రభాస్ ‘Project K’లో ఆయన నటించాల్సి ఉందన్నారు. ఇందుకోసం తారకరత్న ఓకే చెప్పినట్లు తెలిపారు. Read More
Janhvi Kapoor - NTR30: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన తెలుగులో నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Read More
Sania Mirza Retires: సానియా మీర్జా- భారత మహిళల టెన్నిస్ లో ఈ 'తొలి' రికార్డులు ఆమెవే!
భారత టెన్నిస్ లో మహిళా క్రీడాకారిణులకు టార్చ్ బేరర్ గా నిలిచిన సానియా మీర్జా 2003లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ట్రోఫీలు, మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. Read More
Sania Mirza Retires: డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే ఓటమి, ముగిసిన సానియా కెరీర్
Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. Read More
Exams Tension: మీ పిల్లల స్టడీ రూమ్ ఈ దిక్కున ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయ్!
పిల్లలు బాగా చదువుకోవాలంటే వారి స్టడీ రూమ్ గది దిశ మారిస్తే మంచి ఫలితాలు పొందుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. Read More
Cryptocurrency Prices: నేడు క్రిప్టోలూ భయపెట్టాయ్ - రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 22 February 2023: క్రిప్టో మార్కెటు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.23 శాతం తగ్గింది. Read More
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్