సినిమాలను ప్రమోట్ చేయటంలో, ప్యాన్ ఇండియా లో విడుదల చేయటంలో రానా దగ్గుబాటి అందించే సపోర్ట్ చాలా గొప్పదని నివేదా థామస్ అన్నారు. 35 సినిమా ట్రైలర్ లాంఛ్ లో పాల్గొన్న ఆమె తమను సపోర్ట్ చేయటానికి వచ్చిన రానా పై ప్రశంసల జల్లు కురిపించారు.