అన్వేషించండి

Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?

Bonalu 2024 Telangana: బోనాలు పండగను శ్రీదేవి డ్రామా కంపెనీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టు లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. అది ఎలా ఉందో ఒక్కసారి చూడండి.

Bonalu Festival 2024 In ETV Show: బోనాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు. ప్రతి ఏడాది హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగే బోనాలు జాతర కోసం దేశ విదేశాల నుంచి ఈ గడ్డ మీద జన్మించిన ప్రజలతో సహా ఇతరులూ తరలి వస్తారు. గోల్కొండలో ఆదివారం (జూన్ 7న) బోనాలు షురూ అయ్యాయి. ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ సైతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో బోనాలను ఘనంగా సెలబ్రేట్ చేసింది.

మధు ప్రియతో పాటు జానపద గాయకులు!
Singer Madhu Priya In Sridevi Drama Company: సింగర్ మధు ప్రియ అంటే తెలంగాణ జానపదం గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయిని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ తీసుకు వచ్చారు. ఆమెతో పాటు మరికొందరు జానపద గాయకులను సైతం తీసుకు వచ్చారు. వాళ్ళు పాడిన పాటలు ప్రోగ్రాంలో హైలైట్ కానున్నాయి.

ఆటో రామ్ ప్రసాద్ స్పెషల్ పెర్ఫార్మన్స్!
బోనాలు జాతర అంటే జనాలకు ముందుగా గుర్తుకు వచ్చే మరొక వ్యక్తి పోతురాజు. ఆ వేషధారణలో తెలుగు టీవీలో స్టార్ కమెడియన్ 'ఆటో' రామ్ ప్రసాద్ (Auto Ram Prasad) పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అతడితో పాటు మహేశ్వరి, మరొక నటి సైతం అమ్మవారి వేషధారణలో పెర్ఫార్మన్స్ చేశారు.

Also Read: అమర్ దీప్ చౌదరి... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో పేక మేడలు టీమ్!
Sridevi Drama Company Latest Episode Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్‌లో 'పేక మేడలు' టీమ్ కూడా సందడి చేసింది. ఆ చిత్రాన్ని 'బాహుబలి','ఎవ్వరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రే ప్రొడ్యూస్ చేశారు. 'ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల' అంటూ 'బాహుబలి'లో రాకేష్ వర్రే శిరస్సును ప్రభాస్ చేధించే సీన్ ఉంటుంది కదా! దాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ ప్రభాస్ రోల్ నాటీ నరేష్ చెయ్యడం కామెడీ. అతడు ఆ డైలాగ్ చెప్పి వెనక్కి తిరిగే సరికి రాకేష్ వర్రే ఉండటంతో షోలో ఒక్కటే నవ్వులు.

Also Readహైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!


జూలై 11న బోనాలు ఎపిసోడ్ టెలికాస్ట్!
'శ్రీదేవి డ్రామా కంపెనీ - బోనాలు స్పెషల్' ఎపిసోడ్ జూలై 11న ఈటీవీ ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో బోనాలు జరుగుతాయి. ఇక, షో యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన కామెడీ కూడా ఆ ఎపిసోడ్ హైలైట్స్ లో ఒకటి కానుంది. 'మీ పేరు ఏంటి?' అని రామ్ ప్రసాద్ ని అడగటం, నరేష్ కు మద్దతుగా నూకరాజును క్వశ్చన్ చెయ్యడం ప్రోమోలో చూడొచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget