'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ బర్త్ డే ఏప్రిల్ 27న. ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో పబ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు బర్త్ డే పార్టీలో సందడి చేశారు. 

రష్మిక వయసు గురించి చాలాసార్లు ప్రస్తావన వస్తుంది. ఎప్పుడూ ఆమె ఇంత అని చెప్పలేదు.

గూగుల్ ప్రకారం రష్మీ గౌతమ్ వయసు 35 ఏళ్ళు. అంత కంటే ఎక్కువ ఉంటుందని ఇండస్ట్రీ గుసగుస. 

'నంబర్ వన్ యారి' ప్రోగ్రాంకి సింగర్ రేవంత్, రష్మీ గౌతమ్ వెళ్లారు. అప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం 40 ఏళ్ళ కంటే ఎక్కువ. 

రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎప్పుడూ ఆ మ్యారేజ్ టాపిక్ హాట్ డిస్కషన్ అవుతోంది. 

సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అని ప్రచారం జరిగినా, స్కిట్స్ చేసినా అది స్క్రీన్ వరకు అని టాక్. 

రష్మీకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఇండస్ట్రీలో ఓ గుసగుస 

రష్మీ గౌతమ్ బర్త్ డే పార్టీలో ఓ ఫోటో

స్నేహితుల ముద్దులు, హగ్గులతో రష్మీ గౌతమ్ బర్త్ డే హ్యాపీగా జరిగింది. (All Images & Video Courtesy : Rashmi Gautam)

Thanks for Reading. UP NEXT

PS2 ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?

View next story