ప్రముఖ నటి నగ్మా చెల్లిగా టాలీవుడ్, కోటీవుడ్ మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక.

ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే హీరో సూర్యాను పెళ్లాడింది.

ఆ తర్వాత జ్యోతికా నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారింది.

జ్యోతిక, సూర్యలు నిర్మాతలుగా కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.

సామాజిక విలువలకు ప్రాధాన్యమిచ్చే సినిమాలతో మెప్పిస్తున్నారు.
జ్యోతికా ఇప్పుడు నటిగా అవకాశాలు అందుకుంటోంది.

అందుకే, ఫిట్‌నెస్ కోసం ఇలా తలకిందులుగా కసరత్తులు చేస్తోంది.

ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాత కూడా జ్యోతికా ఇంత ఫిట్‌గా ఉండటం గ్రేటే కదూ.

Images Credit: Jyothika/Instagram