అన్వేషించండి

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABP

బొబ్బిలి. ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు తాండ్రపాపారాయుడు. తెలుగు చరిత్రలో విశిష్ఠమైన స్థానం ఉన్న బొబ్బిలి యుద్ధం. సరే ఇప్పుడు రాజులు పోయారు..రాజ్యాలు పోయాయి. నాటి వారసత్వ సంపదక, చారిత్రక ఆనవాళ్లు మాత్రం నేటి నాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. అలా సందర్శకులను ఆకర్షిస్తున్నదే బొబ్బిలి మ్యూజియం. బొబ్బిలి యుద్ధం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది. బొబ్బిలి యుద్ధం ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా ఇక్కడే తీశారు. నాటి యుద్ధంలో వాడిన కత్తులు. వారు వాడిన బాణాలు, బాకులు అన్నీ కూడా ఇదిగో ఇలా మ్యూజియంగా ఏర్పాటు చేశారు బొబ్బిలి రాజ  వంశస్తులు.  కొన్ని విశాఖపట్నం మ్యూజియంలోకి తరలించగా చాలావరకు బొబ్బిలిలోనే ఉంచి కోటకు వచ్చిన సందర్శకులకు తమ చరిత్రను పరిచయం చేస్తున్నారు. తమ పూర్వీకులు ఈ గడ్డకు అందించిన సేవలు, వాళ్ల వైభవానికి ఇవన్నీ గుర్తులని చెబుతున్నారు..బొబ్బిలి ఎమ్మెల్యే, రాజ వంశస్థులు బేబి నాయన. కేవలం కత్తులు కటారులే కాదు బొబ్బిలి రాజవంశపు ఠీవిని పరిచయం చేసే వింటేజ్ కార్లను కూడా ఇక్కడ చూడొచ్చు. 1960నాటి ఫోర్డ్ కంపెనీ వాళ్లు తయారు చేసిన లింకన్ కాంటినెంటల్, షెవర్లే కంపెనీ 1940ల్లో తయారు చేసిన స్పెషల్ డీలక్స్ సెడాన్ కార్లు, డిసోటో వాళ్ల డిప్లోమాట్స్ లాంటి పాతతరం కార్లను ఇక్కడ చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Udhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam
Udhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
Lava AGNI 3 5G: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Lokesh Kanagaraj: 40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్
Israeli: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 
Embed widget