ఆముదాలవలస మండలానికి సైకత శిల్పకారుడు గేదెల హరికృష్ణ పూరీ జగన్నాధుడి రథయాత్రను సైకత శిల్పంగా రూపొందించారు. పూరీలో ఏటా జరిగే రథోత్సవానికి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉండగా సైకత శిల్పం ద్వారా హరికృష్ణ తన ఆధ్యాత్మికతను చాటుకున్నారు.