అన్వేషించండి

In Pics: రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు - సీఎం అయ్యాక హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌కు తొలిసారి చంద్రబాబు

Chandrababu Naidu Photos: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చాలా రోజుల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. టీటీడీపీ నేతలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు

1/16
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చాలా రోజుల తర్వాత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.

2/16
ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

3/16
ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు రావడం ఇదే తొలిసారి.

4/16
ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులు పాటు హైదరాబాద్​ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తొలిరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విభజన అంశాలపై చర్చించారు.

5/16
దీంతో టీటీడీపీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు.

6/16
దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హడావుడి చేశారు.

7/16
కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళలు బతుకమ్మలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. పలువురు కళాకారులు మెప్పించారు.

8/16
ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో బోనాలతో ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ ర్యాలీలో చంద్రబాబు, ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

9/16
చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు సన్మానం చేశారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

10/16
తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లని చంద్రబాబు అన్నారు. ఏపీలో తన విజయానికి తెలంగాణ నేతలు పరోక్షంగా కృషి చేశారని.. వారికి ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు.

11/16
తెలంగాణలో అధికారంలో లేకున్నా నాయకులు పార్టీని వదిలివెళ్లారే తప్ప కార్యకర్తలు, అభిమానులు పార్టీని వదల్లేదని చంద్రబాబు అన్నారు.

12/16
తనను జైల్లో ఉంచినప్పుడు టీడీపీ శ్రేణులు చూపిన చొరవ ఎప్పటికీ మరువలేనని అన్నారు. చాలా దేశాల్లోనూ తన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని.. అదే సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను మరిచిపోలేనని అన్నారు.

13/16
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు.

14/16
తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విధ్వంస పాలనతో చాలా నష్టం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు.

15/16
తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్ వైభవం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

16/16
ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శ్రేణుల ఉత్సాహం
ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శ్రేణుల ఉత్సాహం

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Embed widget