అన్వేషించండి
In Pics: అయోధ్య రామ మందిర్ థీమ్‌తో బాలాపూర్ గణపతి - ఫోటోలు
Ganesh Chaturthi in Hyderabad: హైదరాబాద్‌లో వివిధ రూపాల్లో గణనాథులు కనువిందు చేస్తున్నాయి. వాడవాడలా వేర్వేరు థీమ్‌లతో భక్తులను వినాయక విగ్రహాలను నెలకొల్పారు.

బాలాపూర్ గణపతి
1/8

హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
2/8

ఈ సంవత్సరం బాలాపూర్ గణపతి ‘అయోధ్య రామ మందిరం’ థీమ్‌తో రూపుదిద్దుకున్నాడు.
3/8

దీనితో బాలపూర్ గణపతి మండపాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు.
4/8

గతేడాది విజయవాడ కనక దుర్గమ్మ గుడి ఆకారంలో ఈ ఆలయ మండపాన్ని డెకరేట్ చేసారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రతిరూపం కలిగిన ఈ గణపతిని దర్శించుకోవడం సంతోషం గా ఉందని చెబుతున్నారు భక్తులు.
5/8

ప్రతి ఏడాది లాగానే, బాలాపూర్ గణేష్ మండపం భక్తులతో సందడిగా మారింది.
6/8

స్వామివారు చతుర్భుజాలతో ఉన్న ఈ విగ్రహం, కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గొడ్డలితో దర్శనం ఇస్తున్నారు.
7/8

ఈసారి లడ్డూ వేలంపాట కూడా ప్రత్యేకంగా సాగనుంది. ఏటా ఇక్కడి లడ్డూ 25 లక్షల వరకూ ధర పలికే సంగతి తెలిసిందే.
8/8

ఈ గణేష్ నవరాత్రుల సమయం లో భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Published at : 09 Sep 2024 09:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion