అన్వేషించండి

Pushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

   డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా 'పుష్ప 2' బెనిఫిట్ షోలు పడతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర బృందం జీవో తెచ్చుకుంది. బెనిఫిట్ షో వేయడం ముఖ్యం కాదు... టికెట్ రేటు గురించి వచ్చిన జీవో ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.  డిసెంబర్ 4న రాత్రి వేసే 'పుష్ప 2' షోలకు అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్ మీద 800 రూపాయలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'పుష్ప 2' బెనిఫిట్ షో రేటు 1100కు పైగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. తెలంగాణలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి రోజు 5 ఆటలు వేసుకోవడానికి అనుమతి ఉంది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా కోసం మరో రెండు ఆటలు అదనంగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఉదయం ఒంటిగంటకు ఒక షో, అలాగే తెల్లవారు జామున 4 గంటలకు ఒక షో వేసుకోవచ్చు. ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 200 టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ జీవో డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ, ధీరజ్‌ల రహస్యం సాక్ష్యాలతో సహా తెలుసుకున్న భాగ్యం! రేపు వల్లీ రణరంగం సృష్టిస్తుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ, ధీరజ్‌ల రహస్యం సాక్ష్యాలతో సహా తెలుసుకున్న భాగ్యం! రేపు వల్లీ రణరంగం సృష్టిస్తుందా!
Brahmamudi Serial Today July 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు రెండో కాలు విరగొడతానన్న ఇందు – ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు రెండో కాలు విరగొడతానన్న ఇందు – ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rafikshaa: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్.. యాంకర్‌తో ప్రేమ పెళ్లి.. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సాగర్ రియల్ లైఫ్ విషయాలు
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్.. యాంకర్‌తో ప్రేమ పెళ్లి.. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సాగర్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Embed widget