'35' సినిమాలో తనతో కలిసి నటించిన నటుడు విశ్వదేవ్ రాచకొండ ను పెళ్లి చేసుకున్నానని కొన్నాళ్లపాటు అనుకోవచ్చని నివేదా థామస్ చెప్పారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.