నివేదా థామస్ ప్రధాన పాత్రలో వస్తున్న '35' సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో రానా దగ్గుబాటి తన పదోతరగతి మార్కులు గురించి షేర్ చేసుకున్నారు. తనకే కనుక 35మార్కులు వచ్చి ఉంటే పదో తరగతి పాసయ్యేవాడినని చెప్పారు.