'35' సినిమాలో తల్లి పాత్రలో కనపించనున్నారు నివేదా థామస్. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించేందుకే బరువు పెరిగిరా అన్న ప్రశ్నకు బదులిచ్చారు నివేదా థామస్.