News
News
X

ABP Desam Top 10, 17 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 17 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Pakistan Economic Crisis: దేశం దివాళా తీస్తున్నా బ్రాండెడ్ కాఫీ కోసం క్యూ,వందలు పోసి కొంటున్న జనం

    Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో బ్రాండెడ్ కాఫీ కోసం జనాలు క్యూ కడుతున్నారు. Read More

  2. WhatsApp Update: ఇకపై వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు - సరికొత్త ఫీచర్ వచ్చేసింది

    వాట్సాప్ ‘కెప్ట్ మెసేజెస్’ అనే సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో డిజప్పియర్ మెసేజ్ లను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More

  3. Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More

  4. Civils Coaching: ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్‌' ఉచిత శిక్షణ, వివరాలు ఇలా!

    విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేందుకు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. Read More

  5. Swara Bhaskar Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ - కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

    బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ రహస్యంగా వివాహం చేసుకుంది. Read More

  6. Sir Movie Review - 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?

    Dhanush Sir Movie Review In Telugu : ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా 'సార్'. తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Harry Brook: రికార్డుల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ - సన్‌రైజర్స్ ఫుల్ హ్యాపీ!

    హ్యారీ బ్రూక్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డుతో దూసుకుపోతున్నాడు. Read More

  8. WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!

    మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More

  9. Diabetic Foot: డయాబెటిక్ ఫూట్‌తో నరకం - ముందుగా గుర్తించేందుకు ప్రత్యేక యాప్!

    డయాబెటిక్ న్యూరోపతికి చికిత్స లేదు. కానీ దీన్ని అదుపులో ఉంచవచ్చు, పోస్ట్ పోన్ చెయ్యవచ్చు. Read More

  10. No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా కట్టరు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

    ఈ రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. Read More

Published at : 17 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల