అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
Rakul Preet Singh At Bharateeyudu 2 Pre Release Event: కమల్ హాసన్ 'భారతీయుడు 2'లో సిద్ధార్థ్, రకుల్ జంటగా నటించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌లో ఆమె ఈ డ్రస్‌లో సందడి చేశారు.

'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్
1/6

శంకర్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా నటించిన 'ఇండియన్ 2' / 'భారతీయుడు 2' సినిమాలో నటించడం తనకు ఎంతో గర్వంగా ఉందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.
2/6

'భారతీయుడు 2' సినిమాలో సిద్దార్థ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. అతడొక అద్భుతమైన నటుడని, అతనితో మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.
3/6

జూలై 12న థియేటర్లలో 'భారతీయుడు 2' విడుదల అవుతున్న సందర్భంగా ఆదివారం (జూలై 7న) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ దుస్తుల్లో సందడి చేశారు.
4/6

'భారతీయుడు 2' సినిమాలో నటీనటులు అందరినీ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ చక్కగా చూపించారని రకుల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు అందరూ జూలై 12న సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలని ఆమె కోరారు.
5/6

నిజం చెప్పాలంటే... పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్ అంగీకరించిన సినిమాల్లో 'భారతీయుడు 2' ఒకటి. కరోనాతో పాటు పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.
6/6

'భారతీయుడు 2'తో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకు మళ్లీ పూర్వ వైభవం రావడం ఖాయమని రకుల్ ప్రీత్ సింగ్ భావిస్తున్నారట.
Published at : 07 Jul 2024 11:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion