News
News
X

ABP Desam Top 10, 13 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 13 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. విదేశాల్లో మండిపోతున్న బొగ్గు ధరలు- జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులకు సీఎం జ‌గ‌న్ సూచన

  బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. Read More

 2. Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!

  వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More

 3. News Reels

 4. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

  ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

 5. అన్ని విద్యా సంస్థల్లో బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి, విద్యా శాఖ ఆదేశాలు!

  రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. తెలంగాణ‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్లు, సిబ్బందికి బ‌యో మెట్రిక్ హాజ‌రును త‌ప్పనిస‌రి. Read More

 6. Krishna Vrinda Vihari OTT Release: మీ ఇంటికే వస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’, ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

  నాగశౌర్య, షెర్లీ సేతియా హీరో హీరోయిన్లు తెరకెక్కిన తాజా మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. దీపావళి సందర్భంగా ఓటీటీలో సందడి చేయబోతున్నది. Read More

 7. Actor Priyanth Arrest: ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం ఆరోపణలు, నటుడు ప్రియాంత్ అరెస్ట్!

  తెలుగు సినీ పరిశ్రమలో సంచలన ఘటన జరిగింది. ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసులో వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ అరెస్టయ్యాడు. Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. Mint Benefits: పుదీనా తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేయవచ్చు

  పుదీనా బిర్యానికి మంచి వాసన రుచే కాదు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తోంది. దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. Read More

 11. Intel Layoffs: వ్యాపారం లేక వేలాది ఉద్యోగాల్లో కోత పెడుతున్న ఇంటెల్‌

  ముఖ్యంగా మార్కెటింగ్‌, సేల్స్‌ సెగ్మెంట్లలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం వరకు సిబ్బందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. Read More

Published at : 13 Oct 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు