అన్వేషించండి

PM Modi on ASEAN-India Summit: ఏషియన్- ఇండియా సదస్సులో మోదీ.. ఇదే ప్రధాన అజెండా!

ఈ నెల 28న జరగనున్న ఏషియన్- ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.

18వ ఏషియన్-ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అక్టోబర్ 28న జరగను.న్న ఈ సదస్సుకు మోదీ వర్చువల్‌గా హాజరవుతారు. బ్రునై సుల్తాన్ ఈ మేరకు మోదీకి ఆహ్వానం పలికారు. ఆసియా దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 

ఆసియా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం సహా కొవిడ్ 19, ఆరోగ్యం, వాణిజ్యం, సంబంధాలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పీఎంఓ ప్రకటించింది. ప్రాంతీయ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు వెల్లడించింది.

ఈ ఏషియన్-ఇండియా సదస్సు మోదీ హాజరయ్యే తొమ్మిదో సదస్సు కానుంది. ప్రతి ఏడాది ఈ సదస్సు జరుగుతుంది. 

ఆసియా- భారత్ సంబంధాలకు 2022కు 30 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

తూర్పు ఆసియా సదస్సు..

ఏషియన్- ఇండియా సదస్సుతో పాటు ఈ నెల అక్టోబర్ 27న జరగనున్న తూర్పు ఆసియా సదస్సులో కూడా మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు. 2005 నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 10 ఆసియా సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా కూడా ఇందులో సభ్యులుగా ఉన్నాయి.

Also Read: Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!

Also Read: Amit Shah CRPF camp Visit: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ సర్కార్ సహించదు: అమిత్ షా

Also Read: Mumbai Cruise Drug Case: డ్రగ్స్ కేసులో కీలక అప్‌డేట్.. సాక్షి గోసవీ సరెండర్!

Also Read: PM Modi: 'గత ప్రభుత్వాలు లాకర్లు నింపుకున్నాయి.. మేం పేదల కడుపులు నింపుతున్నాం'

Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!

Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ

Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget