By: ABP Desam | Updated at : 03 Jan 2022 03:09 PM (IST)
బాలకృష్ణ, రానా
నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. దీనికి మ్యాచో స్టార్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. యాక్చువల్లీ... రానా కూడా 'నంబర్ వన్ యారి' టాక్ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి బాలకృష్ణ వెళ్లారు. 'అన్ స్టాపబుల్' షోకు వచ్చిన రానా "నా టాక్ షోల్లో బెస్ట్ ఎపిసోడ్... ప్రతి సీజన్‌లో మీదే" అని చెబితే... "కొత్తగా చెప్తావేంటయ్యా? బాలకృష్ణ అంటేనే బెస్ట్" అని నట సింహ అన్నారు.
'అన్ స్టాపబుల్' షోకు వచ్చిన వాళ్లను బాలకృష్ణ ప్రశ్నలు అడుగుతారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఈసారి బాలకృష్ణను రానా ప్రశ్నలు అడిగారు. 'ఆర్గ్యుమెంట్ అయితే... ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు?' అని బాలకృష్ణను రానా అడిగారు. తానే సారీ చెబుతానని 'i do' ప్లకార్డ్ చూపించారు బాలకృష్ణ. అనంతరం ''కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?'' అని ఆయన కన్ను కొట్టారు. షోలో బాలయ్య చేత ఆయన శ్రీమతి వసుంధరకు ఫోన్/వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయించారు రానా. ''ఎప్పుడైనా వసుంధర గారికి ఐ లవ్ యు అని చెప్పారా?'' అని అడగడంతో పాటు ఐ లవ్యూ చెప్పించారు. "నాకు తెలుసు... మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తారు" అని వసుంధర బదులు ఇచ్చారు.
Handsome hunk and everyone's Yaar @RanaDaggubati lights up #UnstoppableWithNBK with his charm.
— ahavideoIN (@ahavideoIN) January 1, 2022
Episode 8 Premieres January 7. #NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/61TWJKabX9
రానాను కూడా బాలకృష్ణ బాగా ఇంటర్వ్యూ చేశారు. ''కరోనా టైమ్‌లో వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబు" అని బాలకృష్ణ నవ్వించారు. అంతకు ముందు... 'ఫస్ట్ టైమ్, బాలకృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే... నీకు ఏమనిపించింది?' - రానాను బాలయ్య అడిగారు. 'మేమంతా మామూలు ట్రయిన్‌లో వెళుతుంటే... మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వచ్చారు' అని రానా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ జనవరి 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
Also Read: RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
Also Read: 'భీమ్లా నాయక్' డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'... సంక్రాంతి బరిలో మరో యాంగ్రీ స్టార్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్లు - ట్విస్ట్ ఏంటంటే !
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే