అన్వేషించండి

The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?

రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఆయన మీద కూడా సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య వర్మ మీద రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వర్మను బేస్ చేసుకుని మరో సినిమా వస్తోంది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను, వివాదాలను కొంత మంది వేరు చేసి చూడలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా సంచలనమే. వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందించడం వర్మకు అలవాటు. అటువంటి రామ్ గోపాల్ వర్మ 'బాబా'గా మారితే? ఓ అపర మేథావి 'బాబా'గా మారితే? అనే ఊహాజనిత కథాంశంతో రూపొందుతున్న సినిమా 'ద బాస్'. 'నెవర్ డైస్' (ఎప్పటికీ చావడు)... అనేది ఉపశీర్షిక. ఈ సినిమా లోగోను విల‌న్‌గానూ మెప్పిస్తున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌ సునీల్ విడుదల చేశారు.
'ద బాస్' సినిమాలో 'షకలక' శంకర్ టైటిల్ పాత్రలో నటించారు. గతంలో 'జబర్దస్త్' షోలోనూ, సినిమా ఈవెంట్స్‌లోనూ, సినిమాల్లోనూ ఆయన వర్మ పేరడీలు, స్పూఫ్‌లు చేశారు. మరోసారి వర్మను పోలిన పాత్ర చేశారన్నమాట. ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వర్మను పోలిన వ్యక్తిగా 'షకలక' శంకర్ అద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. త‌న‌పై సెటైరిక‌ల్‌గా సినిమా తీసినా స‌రే... రామ్ గోపాల్ వ‌ర్మ పాజిటివ్‌గా స్పందించారు. మ‌రి, ఈ సినిమా మీద ఆయ‌న స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. 
"సమాజంలోని పలు రుగ్మతలను మా సినిమా ప్రశ్నిస్తుంది. సునీల్ మా సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం" అని నిర్మాత బొమ్మకు మురళి చెప్పారు. "సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపుగా పూర్తి అయ్యాయి" అని దర్శకుడు ఈశ్వర్ బాబు ధూళిపూడి తెలిపారు. డెబో రాఫెల్, సోహైల్, రాజ శ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి, 'వకీల్ సాబ్' ఫేమ్ సూపర్ విమెన్ లిరిష తదితరులు నటించిన ఈ సినిమాకు హిమాన్షు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. బాద్షా హెచ్.కె డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకు సమర్పణ: హిమమాల.
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
Also Read: 'భీమ్లా నాయ‌క్' డేట్ మీద క‌న్నేసిన రాజ'శేఖ‌ర్‌'... సంక్రాంతి బ‌రిలో మ‌రో యాంగ్రీ స్టార్‌!
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget