అన్వేషించండి

RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత ఎంత ఖర్చు పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దర్శకధీరుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేశారు. ముంబై, చెన్నై, కేరళ, బెంగుళూరు అంటూ గ్యాప్ లేకుండా తిరిగారు. ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ తో బిజీగా గడిపారు. కానీ ఊహించని విధంగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. 

దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో కర్ఫ్యూలు విధించడం.. తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం చేయడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ.. ఇవన్నీ కలిపి 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడేలా చేశాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత ఎంత ఖర్చు పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

ఓవరాల్ గా చూసుకుంటే రాజమౌళి అండ్ ఇద్దరు హీరోలు కలిసి 50కి పైగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అందులో కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూలు ఉండగా.. మరికొన్ని అన్ పెయిడ్ ఉన్నాయి. ఇండియా వైడ్ గా తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్ ను వాడారు. ఇక హోటల్ ఖర్చు ఎలానూ ఉంటుంది. ఇలా అన్ని కలుపుకొని ప్రమోషన్స్ కోసం రూ.12 నుంచి 15 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంత ఖర్చు చేసినా.. ఇప్పుడు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. 

కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేవరకు ఈ బజ్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. కాబట్టి మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్స్ చేసుకోవాలి. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాత దానయ్య ఆర్థికంగా బాగా ఎఫెక్ట్ అవుతున్నట్లు ఉన్నారు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని నమ్ముతున్నారాయన. మరేం జరుగుతుందో చూడాలి!

Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..

Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..

Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..

Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?

Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : మంగళగిరికి మన పెద్ది - APL సీజన్ 5కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్... ఫుల్ షెడ్యూల్ ఇదే
మంగళగిరికి మన పెద్ది - APL సీజన్ 5కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్... ఫుల్ షెడ్యూల్ ఇదే
Veerabhadruni Rahasyam Series OTT : ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' - 90s సెన్సేషన్ మర్మదేశం సీక్వెల్‌... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' - 90s సెన్సేషన్ మర్మదేశం సీక్వెల్‌... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Rajinikanth Thalaivar 173 : ధర్మన్‌గా రజనీ కాంత్ - Thalaivar 173 మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
ధర్మన్‌గా రజనీ కాంత్ - Thalaivar 173 మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
నిండు మనసులు: హనీమూన్‌కి వెళ్తామని షాక్ ఇచ్చిన సాహితి! సిద్ధూ, ప్రేరణలు ఇక ఏం చేయలేరా! రంజిత్ నవ్వాడ్రోయ్!
నిండు మనసులు: హనీమూన్‌కి వెళ్తామని షాక్ ఇచ్చిన సాహితి! సిద్ధూ, ప్రేరణలు ఇక ఏం చేయలేరా! రంజిత్ నవ్వాడ్రోయ్!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Telangana ACB: అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
Monsoon Diet Tips : వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
SIR Process Telangana: తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Ram Charan : మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
Embed widget