అన్వేషించండి

Kiraak Boys Khiladi Girls: అనసూయతో శ్రీకర్ గొడవ - విష్ణుప్రియ రికార్డింగ్ డ్యాన్స్ - శేఖర్ మాస్టర్ గోకితే ఏంట్రా? 

Kiraak Boys Khiladi Girls Latest Promo: 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షో ఈ వారం విలేజ్ థీమ్‌తో వీక్షకుల ముందుకు రానుంది. విష్ణుప్రియపై శ్రీముఖి పంచ్, శ్రీకర్ - అనసూయ గొడవ హైలైట్ అయ్యాయి.

'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షో స్టార్ట్ అయ్యి నెల కూడా కాలేదు. కానీ, ఆల్రెడీ దీని మీద ఆడియన్స్ చూపు పడిందంటే కారణం అనసూయ అండ్ గర్ల్స్ అని చెప్పాలి. లాంచ్ ఎపిసోడ్ ప్రోమోలో అనసూయ బ్లేజర్ విప్పడం వివాదాస్పదం అయ్యింది. ఆ వీడియో పక్కన పెడితే... ప్రతి ఎపిసోడ్ కొత్త కొత్త కాంట్రవర్సీలతో వీక్షకులు చూపు పడేలా చేసుకోవడంలో షో సక్సెస్ అవుతోంది.

అనసూయతో శ్రీకర్ గొడవ!
Anasuya Vs Srikar Brahmamudi fight: ఈ శని, ఆది వారాల్లో టెలికాస్ట్ అయ్యే 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' ఎపిసోడ్స్ ఫుల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమో ఎండింగ్‌లో అనసూయ, 'బ్రహ్మముడి' ఫేమ్ శ్రీకర్ గొడవ షో మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

విలేజ్ థీమ్ బేస్డ్ టాస్కుల్లో భాగంగా మ్యూజికల్ ఛైర్స్ తరహా గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. ఇక్కడ కుర్చీల బదులు గంపలు ఉన్నాయి. ఒకరు గంప తీసుకోవాలి. ఆ టాస్కులో 'బ్రహ్మముడి' ఫేమ్ శ్రీకర్, నటి పల్లవి గౌడ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో అనసూయ అభిప్రాయం కోరాడు శ్రీకర్. అప్పుడు జడ్జిని క్వశ్చన్ చేసే రైట్ అతడికి లేదంటూ అనసూయ సీరియస్ అయ్యింది. చివరకు ఏమైందో షోలో చూడాలి.

Also Readరష్మీ గౌతమ్, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ

విష్ణు ప్రియా... రికార్డింగ్ డ్యాన్స్ మానలేదా?
Vishnu Priya Bhimeneni awkward moment: విలేజ్ థీమ్ కనుక షోలో ఖిలాడీ గర్ల్ అందరూ పల్లెటూరి అమ్మాయిల తరహాలో డ్రస్సులు వేసుకుని వచ్చారు. విష్ణు ప్రియ భీమనేని సైతం పల్లెటూరి పడుచులా చీర కట్టుకున్నారు. అయితే, ఆమె దగ్గరకు వెళ్లిన శ్రీముఖి 'అమ్మాయ్ నువ్ ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు మానలేదా?' అని అడగటంతో విష్ణు ప్రియ షాక్ అయ్యింది.

Also Readకన్నడలో మరో భారీ పీరియాడిక్ ఫిల్మ్ - Shiva Rajkumar లుక్కు చూశారా... 'భైరవన కోనే పాఠ' ప్లానింగ్ పెద్దదే


యాంకర్ శ్రీముఖి, అర్జున్ అంబటి మధ్య సీన్ అయితే ఎవరూ ఊహించలేనిది. అతడి కండలు బావున్నాయని, తనను ఎత్తుకోమని శ్రీముఖి కోరగా... అతడు వీపు మీద ఎక్కింది. షో స్టార్టింగ్ నుంచి అమ్మాయిల విషయంలో శేఖర్ మాస్టర్ మీద అర్జున్ అంబటి పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు. ఈసారి శేఖర్ మాస్టర్ గోకితే ఏ అమ్మాయి అయినా సరే నంబర్ ఇస్తుందని పంచ్ వేశాడు. అతడు ఆ డైలాగ్ చెబుతుంటే శేఖర్ మాస్టర్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ప్రజెంట్ ఈ ప్రోమో ట్రెండింగ్ అవుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget