స్టైలిష్‌గా ఉన్న లేడీ 'మీర్జాపూర్'లో Beena Bhabhiగా పాపులరైన రషిక. monsoon డ్రస్సింగ్ ఆప్షన్స్ కోసం ఆమెను ఫాలో అవ్వండి!

'మీర్జాపూర్'లో బీనా బాబీగా రషిక దుగల్ లుక్ ఇది. మోడ్రన్ డ్రస్‌లో ఆవిడను చూస్తే వర్షాకాలం డ్రసింగ్ ఆప్షన్స్ దొరికినట్టే!

షార్ట్ ఓవర్ కోట్... లెహంగా, బ్లౌజ్ డిజైన్స్ మీదకు మంచి ఆప్షన్. మాన్‌సూన్‌లో warmth ఫీల్ ఇస్తాయి.

రెగ్యులర్ జీన్స్, టీ షర్ట్స్ మీదకు లాంగ్ ఓవర్ కోట్... ట్రాన్స్‌పరెంట్ కోట్ వేస్తే లుక్‌ కూడా సూపర్

డెనిమ్ లాంగ్ స్కర్ట్... monsoonలో ఎప్పటికి అయినా ఎవర్ గ్రీన్ మోడల్. warmth, స్టైల్ ఉంటాయి.

blazer pant set for women... చలిని దూరం చేయడమే కాదు, స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయి.

లెహంగా లేదా మోడ్రన్ మహారాణి లెహంగా సెట్స్ కూడా monsoonకి బావుంటాయి.

లాంగ్ స్కర్ట్ మీద డెనిమ్ జాకెట్ వేసి బెల్ట్ పెడితే... మిక్స్ మ్యాచ్ స్టైలిష్ మాన్‌సూన్‌ డ్రస్ రెడీ!

మాన్‌సూన్‌లో జంప్ సూట్స్ కూడా మంచి ఆప్షన్స్

లాంగ్ హ్యాండ్ సెట్ బ్లౌజ్ శారీ మీద ధరిస్తే స్టైలిష్ మాన్‌సూన్‌ డిజైన్ రెడీ!

బీనా అలియాస్ రషిక దుగల్ ఫోటోలు (All Images Courtesy: rasikadugal / Instagram)