జడ్జ్‌గా అనసూయ, యాంకర్‌గా శ్రీముఖి చేస్తున్న 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'లో 10 ఫిమేల్ కంటెస్టెంట్లు ఎవరో చూడండి.

బుల్లితెర గ్లామరస్ లేడీ విష్ణు ప్రియ భీమనేని

'బిగ్ బాస్' ఫేమ్, సీరియల్ నటి ప్రియాంకా జైన్

'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఫేమ్ రీతూ చౌదరి

'కార్తీక దీపం' సీరియల్, 'బిగ్ బాస్' ఫేమ్ శోభా శెట్టి

తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, సీరియల్ ఫేమ్ అయేషా జీనత్

బుల్లితెర భామ ప్రేరణ కంభం

కన్నడ భామ, సీరియల్ ఫేమ్ పల్లవి గౌడ

'బ్రహ్మముడి' ఫేమ్ దీపికా రంగరాజు

సీరియల్ నటి గోమతి ప్రియా

సీరియల్ నటి, 'జబర్దస్త్' యాంకర్ సౌమ్య రావు