నటి అయోషా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు

సోషల్‌ మీడియాలో ఈ భామకు కుండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు

హాట్‌హాట్‌ లుక్స్‌, గ్లామర్స్‌ పిక్స్‌తో నెట్టింట మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది

ముఖ్యంగా తన గ్లామర్‌ ట్రీట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఆమెకు ప్రత్యేకమై ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది

తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ ట్రీట్‌ ఇచ్చే ఈ భామ తాజాగా కొత్త ఫోటోలు షేర్‌ చేసింది

లావెండర్‌ ఫ్రాంక్‌లో కొంటెగా చూస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది

ఈ ఫోటోలకు ఈ అయోషా ఓ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది

Oh! to be loved, the way you love అంటూ ఫోటోలు షేర్‌ చేసింది

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి

Image Source: All Images Credit: ayeshaakhan_official/Instagram

కాగా అయేషా ఖాన్‌ రీసెంట్‌గా తెలుగులో ఓం భీమ్‌ బుష్‌ సినిమా నటించింది