సోనాక్షి సిన్హాతో జహీర్ ఇక్బాల్ పెళ్లి జూన్ 23న జరిగింది. ఆ తేదీన ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా?

ఏడేళ్లుగా సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ప్రేమలో ఉన్నారు. జూన్ 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

సోనాక్షి, జహీర్ మతాలు వేర్వేరు. వాళ్లిద్దరూ హిందూ ముస్లింలు అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఏడేళ్ల క్రితం జూన్ 23న ఒకరి కళ్లలో మరొకరం ప్రేమ చూశామని, ఆ ప్రేమే మమల్ని పెళ్లి వరకు తీసుకు వచ్చిందని కొత్త జంట తెలిపింది.

పెళ్లి సమయంలో సోనాక్షి సిన్హా తన తండ్రి శత్రుఘ్న చేతుల్ని గట్టిగా పట్టుకుంది.

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వెంటనే బాలీవుడ్ ప్రముఖులకు సోనాక్షి సిన్హా రిసెప్షన్ ఇచ్చారు. 

సోనాక్షి, జహీర్ నటించిన 'డబుల్ ఎక్స్ఎల్'లో నటించిన హ్యూమా ఖురేషి పెళ్లి రిసెప్షన్‌కు విచ్చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్ సైతం సోనాక్షి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.

సోనాక్షి సిన్హా అత్తమామలు... అదేనండీ జహీర్ ఇక్బాల్ తల్లిదండ్రులు

'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా ఫోటో (All Images Courtesy: aslisona / Instagram)

Thanks for Reading. UP NEXT

కేతిక శర్మ ఫిట్‌నెస్, డైట్ టిప్స్ - మంచి ఫిజిక్ కావాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!

View next story