కేతిక శర్మ ఎంత ఫిట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ఫిట్‌నెస్‌కు కారణమేంటో ఈ భామ బయటపెట్టింది.

కేతిక ఫిట్‌నెస్ టిప్స్, డైట్ ప్లాన్స్ ఫాలో అయితే తనలాగే మీరు కూడా ఫిట్‌గా ఉండవచ్చు.

శరీరం ఫిట్‌గా ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజ్‌లు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే.

ప్లాంక్స్, రష్యన్ ట్విస్ట్స్, సైక్లింగ్ అనేవి అందులో తప్పనిసరి అంటోంది కేతిక శర్మ.

జిమ్‌లో ఉండి చేసే వర్కవుట్స్ మాత్రమే కాకుండా ట్రెక్కింగ్, మౌంటేన్ క్లైంబింగ్ కూడా హెల్త్‌కు మంచిది.

రోజూ యోగా చేయడం వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయని కేతిక చెప్తోంది.

ఓట్స్, అవకాడో, ఎగ్స్, ప్రొటీన్ షేక్ లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది.

లంచ్‌లోకి కూడా ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటేనే మంచిది. అందులో కూరగాయలు కూడా భాగమే.

డిన్నర్‌లో కూడా ప్రొటీన్, కూరగాయలకే ప్రాధాన్యత ఇస్తే బెటర్.

All Images And Video Credit: Ketika Sharma/Instagram