పెళ్లిలో క్లాస్సీ లుక్ కావాలంటే రాధిక అలియాస్ నేహా శెట్టి వార్డ్‌రోబ్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.

పెళ్లి అంటే రొటీన్‌గా లెహెంగా మాత్రమే కాకుండా ప్లాజో ప్యాంట్, హెవీ బ్లౌజ్, ఫుల్ జాకెట్ అనేది మోడర్న్ లుక్ ఇస్తుంది.

ఫిష్ టెయిల్ లెహెంగాలపై ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేస్తే అందరిచూపు మీవైపే.

పూసల వర్క్‌తో లెహెంగాపై, దానిపై మ్యాచ్ అయ్యే డీప్ నెక్ బ్లౌజ్.. పెళ్లిలో హెవీగా కనిపించేలా చేస్తుంది.

బ్లౌజ్ డిజైన్ డిఫరెంట్‌గా ఉంది కదూ.. మీరు కూడా హెవీ లెహెంగాపై ఈ డిజైన్ ట్రై చేసేయండి.

హెవీ థ్రెడ్ వర్క్ లెహెంగాను ధరిస్తే పెళ్లిలో మీరే హైలెట్ అవుతారు.

చూడడానికి హెవీగా ఉన్నా.. ఇలాంటి లెహెంగాలు ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి.

రెడ్ కలర్ షిమ్మరింగ్ లెహెంగా లేనిదే పెళ్లి హడావిడి పూర్తవ్వదు.

బీజ్ కలర్ ఫిషె టెయిల్ లెహెంగా, డిజైనర్ బ్లౌజ్, నెట్ చున్నీ.. ఒక పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే కాంబో.

All Images Credit: Neha Shetty/Instagram