Image Source: Kajal Aggarwal/Instagram

కాజల్ అగర్వాల్.. సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లైనా ఆమెలో వన్నె తగ్గలేదు.

కాజల్ నేటితో 38 ఏళ్లు పూర్తి చేసుకుని.. 39వ ఏటలోకి అడుగుపెట్టింది.

కానీ, ఇప్పటికీ ఆమె యంగ్‌గానే కనిపిస్తోంది. ఒక బిడ్డకు తల్లైనా.. అందం తరగలేదు.

ఇందుకు కారణం.. ఆమె రోజూ పాటించే ఫిట్‌నెస్ సూత్రాలే.

కాజల్ ఉదయాన్నే.. యోగా చేస్తుంది. ఆ తర్వాత కార్డియో చేస్తుంది.

వీలు చిక్కినప్పుడు సైకిలింగ్, స్విమ్మింగ్ కూడా చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కాజల్ వ్యాయామం చేసేటప్పుడు స్క్వాట్స్, పుష్‌అప్స్ ఎక్కువగా తీస్తుంది.

తీపి ఉండే పానియాలు, ఆల్కహాల్‌కు కాజల్ దూరంగా ఉంటుంది.

కాజల్ తన స్కిన్‌కు నేచురల్ ఫ్రూట్ బేస్డ్ మాయిస్చరైజర్స్ మాత్రమే వాడుతుంది.

కోకోనట్ ఆధారిత స్కిన్ ప్రొడక్ట్స్‌కు మాత్రమే కాజల్ ఉపయోగిస్తుంది. సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడుతుంది.

Image Source: Kajal Aggarwal/Instagram

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుంది.