మడ అడవుల్లో నిహారిక కొణిదెల ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశారా? ఇంతకీ, ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా?
ABP Desam

మడ అడవుల్లో నిహారిక కొణిదెల ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశారా? ఇంతకీ, ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా?

ABP Desam

నిహారిక కేరళలోని Varkala Beachకు వెళ్లారు. స్నేహితురాలు భార్గవి అంబటితో కలిసి వెళ్లారు. 

వర్కాలలోని మడ అడవుల్లో నిహారిక, బి భార్గవి కయాకింగ్ చేశారు. ఒకవైపు పనితో పాటు మరోవైపు ఎంజాయ్ చేస్తున్నామన్నారు. 
ABP Desam

వర్కాలలోని మడ అడవుల్లో నిహారిక, బి భార్గవి కయాకింగ్ చేశారు. ఒకవైపు పనితో పాటు మరోవైపు ఎంజాయ్ చేస్తున్నామన్నారు. 

ఏపీలో జనసేన ఘన విజయంతో పాటు బాబాయ్ పవన్ డిప్యూటీ సీఎం కావడంతో నిహారిక సంతోషంగా ఉన్నారు.

ఏపీలో జనసేన ఘన విజయంతో పాటు బాబాయ్ పవన్ డిప్యూటీ సీఎం కావడంతో నిహారిక సంతోషంగా ఉన్నారు.

జనసేన విజయంలో నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు కృషి మరువలేనిది. తమ్ముడికి అండగా ఆయన నడిచారు.

ఏపీ ఎన్నికల హడావిడి ముగియడంతో నిహారిక సినిమాలపై దృష్టి సారించారు.

నిహారిక తన పింక్ ఎలిఫాంట్ బ్యానర్ మీద 'కమిటీ కుర్రాళ్లు' సినిమా ప్రొడ్యూస్ చేశారు. 

ఇటీవల 'కమిటీ కుర్రాళ్లు' ట్రైలర్, పాటలు విడుదల చేశారు. త్వరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 

నిర్మాతగా బిజీ అయిన నిహారిక... మరోవైపు కథానాయికగా సినిమాలు కూడా చేస్తున్నారు.

నిహారిక కొణిదెల (all images, video courtesy: niharikakonidela / instagram)