దిశా పటానీ ఇటీవల తన బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే

జూన్‌ 13,1992లో జన్మించిన ఆమె ఇటీవల 32వ పడిలో అడుగుపెట్టింది

ఈ భామ బర్త్‌డే సందర్భంగా సెలబ్రేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అంతా వెయిట్‌ చేశారు

కానీ పుట్టిన రోజు ఈ భామ చాలా సైలెంట్‌గా ఉంది, బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించి కనీసం ఫోటో కూడా రాలేదు

దీంతో ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా డిసప్పాయింట్‌ అయ్యారు.

అయితే తాజాగా దిశా పటానీ బర్త్‌డే సందర్భంగా మీడియాతో కేక్‌ చేసిన వీడియో బయటకు వచ్చింది

ఇందులో ఆమె ఓ రేస్టారెంట్‌ నుంచి బయటకు వస్తూ కనిపించింది

ఈ సందర్భంగా బయటే ఉన్న మీడియా ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది
ఇదిలా ఉంటే దిశా పటాని ప్రభాస్‌ కల్కి సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది

Image Source: All Images Credit: dishapatani/Instagram

ఇదిలా ఉంటే దిశా పటాని ప్రభాస్‌ కల్కి సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది