ఫంక్షన్స్‌కు ఎప్పుడూ రొటీన్‌గా చుడీదార్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హెబ్బాలాగా షరారా ట్రై చేస్తే బాగుంటుంది.

తాజాగా పింక్ కలర్ స్లీవ్‌లెస్ షరారా డ్రెస్‌తో ఫోటోలు షేర్ చేసింది హెబ్బా పటేల్.

ఈ ఫోటోలు చూస్తుంటే ఫంక్షన్స్‌కు ఇలాంటి డ్రెస్ పర్ఫెక్ట్ అని అమ్మాయిలు ఫీలవుతున్నారు.

ఇది మాత్రమే కాదు హెబ్బా పటేల్ కలెక్షన్స్‌లో మరిన్ని షరారా డ్రెస్సులు కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటున్నాయి.

క్రీమ్ కలర్ షరారాపై గోల్డ్ ప్రింట్, దానిపై సిల్వర్ జ్యువలరీ క్లాస్సీ లుక్ ఇస్తుంది.

ముస్లిం స్టైల్ వెడ్డింగ్స్‌లో, ఫంక్షన్స్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వాలంటే ఇలాంటి డ్రెస్ ట్రై చేయండి.

గ్రీన్ కలర్ డ్రెస్‌పై షిమ్మరింగ్ థ్రెడ్ వర్క్‌తో ఉన్న షరారా అయితే ఈవెంట్స్‌లో గ్రాండ్ లుక్ ఇస్తుంది.

షరారాపై హాఫ్ టాప్స్ కాంబినేషన్ కూడా బాగుంటుందని హెబ్బా ప్రూవ్ చేస్తోంది.

ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్‌గా కనిపించాలి అనుకునేవారు ఈ కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు.

All Images Credit: Hebah/Instagram