స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ మధ్య సినిమాలో కంటే బయటే ఎక్కువ కనిపిస్తుంది

మొన్నటి వరకు సోషల్‌ మీడియా తెగ సందడి చేసిన ఆమె ఇప్పుడు బాగా తగ్గించింది

ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సామ్‌ తాజాగా సద్గురు ఆశ్రమంలో సందడి చేసింది

సద్గురు ఆధ్వర్యంలో ఇషా ఫౌండేషన్‌లో జరుగుతున్న రిలాక్సింగ్‌ సెషన్‌ పాల్గొంది

ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు షేర్‌ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది

చాలా మంది మనలోని గురువు కోసం వెతుకుతారు. కానీ జీవితంపై అవగాహన వ్యక్తిని కనుగొనడం అరుదుగా చేస్తున్నారు

జ్ఞానం కావాలంటే ప్రపంచాన్ని శోధించండి.ఎందుకంటే జీవితంపై ప్రతిరోజు ఎన్నో సంఘటనలు ప్రభావం చూపుతుంటాయి

మన ఆలోచన సాధారణమో..అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు.

మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం ముఖ్యం అంటూ రాసుకొచ్చింది.

చై ఫారిన్‌లో శోభితాతో ఎంజాయ్‌ చేస్తుంటే సామ్‌ ఆధ్మాతిక సేవలో ప్రశాంతతను వెతుక్కుటుందని కామెంట్స్‌ చేస్తున్నారు

Image Source: All Images Credit: samantharuthprabhuoffl/Instagram

ప్రస్తుతం సమంత పోస్ట్, ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి