చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చిన ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు

నటిగా తన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు

తనదైన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకున్న సమీరా రెడ్డి పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టారు

ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన ఆమె కెరీర్‌ ప్రారంభంలో బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ చేసుకోమన బలవంతం చేశారన్నారు

దీంతో తనకి ఇష్టం లేదని చెప్పిన పదే పదే చేయించుకోమంటూ బలవంతం చేశారని చెప్పారు

చాలామంది హీరోయిన్లు చేయించుకున్నారని, నీమైంది చెయించుకో అంటూ ఇబ్బంది పెట్టేవారట

వారు అలా తరచూ బలవం చేయడం వల్ల నేను చాలా బాధపడ్డానంటూ సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు

Image Source: All Image Credit: reddysameera/Instagram

ప్రస్తుతం సమీరా రెడ్డి కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి