నటి మతా మోహన్‌దాస్‌‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

యమదొంగ,చింతకాయల రవి సినిమాలతో అలరించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ

ఆ తర్వాత క్యాన్సర్‌ బారిన పడిన ఆమె సినిమాలకు దూరమైంది

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె రీఎంట్రీకి సిద్ధమైంది

ఇటీవల తెలుగులో రుద్రాంగి చిత్రంలో మెరిసిన ఆమె ఇప్పుడు మహరాజ మూవీలో నటిస్తుంది

ఈ మూవీ ప్రమోషన్స్‌లో మమతా డేటింగ్‌ వార్తలపై స్పందించింది

లాస్‌ ఎంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్‌ చేశానంది

కానీ ఆ రిలేషన్‌ వర్కౌట్‌ కాలేదని చెప్పిన ఆమె లైఫ్‌లో రిలేషన్‌ అనేది ఉండాలంది

కానీ, రిలేషన్‌ వల్ల వచ్చే ఒత్తిడిని తాను కోరుకోవడం లేదని పేర్కొంది

Image Source: All Images Credit: mamtamohan/instagram

అయితే, ప్రస్తుతం పార్ట్‌నర్‌ కోసం వెతుకుతున్నానని, త్వరలోనే విషయాలు బయటికోస్తాయన్నారు

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌ స్టార్స్ చెంప దెబ్బలు - కొట్టారు.. కొట్టించుకున్నారు!

View next story