విజయ్‌ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'మహారాజ'

ఆయన 50వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అంచనాలు భారీగా నెలకొన్నాయి

ఈ మూవీ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యింది టీం

ఈ నేపథ్యంలో మహారాజా స్టోరీ లీక్‌ చేశాడు విజయ్‌ సేతుపతి

ట్రైలర్‌లో లక్ష్మి ఎవరో రివీల్‌ చేయకుండ సస్పెన్స్‌తో ఉంచాడు డైరెక్టర్‌

తాజాగా ప్రమోషన్‌లో మహారాజా ఫ్యామిలీ, ఎమోషన్స్‌, రివేంజ్‌ డ్రామా అన్నారు

కొన్ని సీన్స్‌ ప్లే అవ్వగానే సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఉందనిపిస్తుంది, ఆ తర్వాత మూవీకి బాగా కనెక్ట్‌ అవుతారన్నారు

మొత్తానికి సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు

నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి నిర్మించారు.