మెగా ఫ్యాన్స్‌కి‌ రామ్‌ చరణ్‌ ఫాదర్స్‌ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు

ఫాదర్స్‌ డే సందర్భంగా క్లింకారతో దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

ఇందులో కూతురిని గాల్లోకి ఎగిరేస్తూ ఆడుతూ చరణ్‌ ఆనందంగా కనిపించారు

ఇక క్లింకార కూడా తండ్రితో ఆడుతూ క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది

ఇక ఫాదర్స్‌ డే సందర్భంగా చరణ్‌ క్లింకార ఫేస్‌ని రివీల్‌ చేశారు

ప్రస్తుతం ఈ ఫోటో మెగా ఫ్యాన్స్‌, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది

తండ్రి-కూతురి బాండింగ్ చూసి ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు

ఇదిలా ఉంటే క్లింకార పుట్టి ఏడాది కావోస్తుంది

కానీ, ఇప్పటి వరకు క్లింకార మీడియాకు పరిచయం లేదు

Image Source: All Images Credit: upasanakaminenikonidela/Instagram

ఈ క్రమంలో ఫాదర్స్‌ డే సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలో క్లింకార హాఫ్‌ ఫేస్‌ రివీల్ అయ్యింది

Thanks for Reading. UP NEXT

మీడియాతో దిశా పటానీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ - సింపుల్‌గా కేక్‌ చేసిన 'కల్కి' బ్యూటీ

View next story